హనుమకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం గ్రామంలో పాక్స్ దర్గా కాజీపేట చైర్మన్ ఊ కంటి వనం రెడ్డి అధ్యక్షతన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆర్ నాగరాజు ప్రారంభించారు. కార్యక్రమంలో తెలంగాణ ఆయిల్ సీడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కాజీపేట ఎమ్మార్వో బావుసింగ్, అగ్రికల్చర్ ఆఫీసర్ సతీష్, ఏఈఓ సంధ్యారాణి, దువ్వ శ్రీకాంత్, తొట్ల రాజు యాదవ్, సారంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.