యువజన సంఘం ఆధ్వర్యంలో సహాయం

85చూసినవారు
యువజన సంఘం ఆధ్వర్యంలో సహాయం
వరంగల్ జిల్లా ఇల్లంద గ్రామానికి చెందిన తుల్లా కొమురయ్య ఇటీవల మృతి చెందగా వారి కుటుంబానికి యువజన సంఘం ఆధ్వర్యంలో మృతిని కుటుంబసభ్యులను పరామర్శించి వారికి 50 కేజీల బియ్యం బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో తుల్లా కుమారస్వామి, జోగుల కుమారస్వామి, దుప్పెల్లి బాబు, సాతుపెల్లి అయిలయ్య, తుల్లా సంపత్, దుప్పెల్లి అశోక్, జోగుల భాస్కర్, మల్లెపాక కుమార స్వామి, తాండ్ర రాజశేఖర్, యువకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్