వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో సెలవుల అనంతరం నేడు శుక్రవారం మార్కెట్లో క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. కావున ఇట్టి విషయాన్ని రైతులందరూ గమనించవలసిందిగా మార్కెట్ అధికారులు తెలిపారు. రైతులు తమ తమ సరుకులు మార్కెట్ తరలించే సమయంలో పలు జాగ్రత్తలు పాటించి తమ సరుకులు మార్కెట్ తరలించాలని మార్కెట్ అధికారులు తెలిపారు.