వివిధ పార్టీల నుండి బిజెపిలోకి చేరికలు

578చూసినవారు
వివిధ పార్టీల నుండి బిజెపిలోకి చేరికలు
గ్రేటర్ వరంగల్ 42 మరియు 43 వ డివిజన్లకు చెందిన పలువురు యువకులు వివిధ పార్టీల నుండి బీజేపీ పార్టీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్ధి అరూరి రమేష్ సమక్షంలో బీజేపీ పార్టీలో మంగళవారం చేరారు. వీరికి ఆరూరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ కుమారస్వామి, పాక్స్ డైరక్టర్ షణ్ముఖ రెడ్డి, బీజేపీ యువ నాయకులు రాణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్