కాంగ్రెస్ పార్టీలోకి చేరిక

61చూసినవారు
కాంగ్రెస్ పార్టీలోకి చేరిక
హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అనుచరుడు 14వ డివిజన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ ఫేస్ -1 (ముసలమ్మకుంట) కి చెందిన బండ్ల సురేందర్ వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో బుధవారం చేరారు. ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో 14వ డివిజన్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు పులిచేరి రామకృష్ణ, తో పాటు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్