నెక్కొండ: జ్యోతిరావు ఫూలే గ్రంథాలయాన్ని ప్రారంభించిన తహశీల్దార్

83చూసినవారు
నెక్కొండ: జ్యోతిరావు ఫూలే గ్రంథాలయాన్ని ప్రారంభించిన తహశీల్దార్
జ్యోతిరావు ఫూలే 134వ వర్ధంతి సందర్భంగా చింత నెక్కొండ గ్రామంలో గురువారం గటిక మల్లయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి పర్వతగిరి తహశీల్దార్ వెంకటస్వామి, ఎంపీడీవో శంకర్ నాయక్ పాల్గొని ఫూలే గ్రంథాలయాన్ని ప్రారంభించారు. మహోన్నతమైనటువంటి ఉన్నతమైన జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి అందించినటువంటి గొప్ప వ్యక్తి మహనీయుడు ఫూలే అని వారు కొనియాడారు.

సంబంధిత పోస్ట్