జిల్లా ఉత్తమ బిపియంగా కల్లెడ పోస్టల్

16చూసినవారు
జిల్లా ఉత్తమ బిపియంగా కల్లెడ పోస్టల్
పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామం సంపూర్ణ భీమా గ్రామంగా ఎన్నికైనందున గ్రామానికి చెందిన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బాల్యే రాజు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ లు మరియు జిల్లా స్థాయిలో ఆదర్శవంతమైన పాలసీలు చేసినందుకుగాను శనివారం జిల్లా పోస్టల్ సూపర్డెంట్ రవికుమార్ చేతుల మీదుగా అప్రిషియేషన్ సర్టిఫికెట్ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నార్త్ సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ సైదా నాయక్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్