హన్మ కొండ జిల్లా కాజీపేట మండలం పరిధి మడికొంలో బుధవారం 46వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇటీవల మృతి చెందారు. గుజ్జుల రాజు నివాసంకి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు. మృతి చెందిన వ్యక్తి ఆటో డ్రైవర్ గా ఉండి జీవనం సాగిస్తున్నారు. వీరు హఠాత్తుగా మరణించటతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.