కాజీపేట: ఫాతిమా చర్చిని సందర్శించిన సెంట్రల్ జోన్ డీసీపీ

61చూసినవారు
కాజీపేట: ఫాతిమా చర్చిని సందర్శించిన సెంట్రల్ జోన్ డీసీపీ
నేటి నుంచి మూడు రోజులు పాటు కాజీపేటలోని ఫాతిమా నగరంలోని ఫాతిమా చర్చిలో ఫాతిమా మాత ఉత్సవాలకు సంబంధించి పోలీస్ బందోబస్తు ఏర్పాట్లపై సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా మంగళవారం సాయంత్రం కాజిపేట్ సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డితో సందర్శించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి ఉత్సవ నిర్వహకులకు డీసీపీ పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్