కాజీపేట మండలం కన్నూర్ సైక్లింగ్ క్లబ్ కేరళ వారు నిర్వహించిన ఆన్‌లైన్ పోటీల్లో నవంబర్ 16వ తేదీ నుండి డిసెంబర్ 15 వరకు 30 రోజుల్లో ఆన్‌లైన్ సైక్లింగ్ పోటీల్లో పాల్గొని 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా శనివారం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కాజీపేట తిరుమలరావు చేతులమీదుగా మెడల్, సర్టిఫికెట్ ను పొందిన మడికొండ హెడ్ కానిస్టేబుల్ జయరాజ్.