కాజీపేట: డంపింగ్ యార్డ్ తరలించేవరకు ప్రజాస్వామ్య పోరాటం చేద్దాం

51చూసినవారు
కాజీపేట: డంపింగ్ యార్డ్ తరలించేవరకు ప్రజాస్వామ్య పోరాటం చేద్దాం
కాజీపేట మండలం మడికొండ రాంపూర్ గ్రామం మధ్యలో వెలిసిన డంపింగ్ యార్డ్ ని తరలించే వరకు ప్రజాస్వామ్య బద్ధంగా పోరాటం చేస్తామని హడక్ కమిటీ సభ్యులు మడికొండ గ్రామస్తులు శనివారం కాజీపేట మీడియా సమావేశంలో తెలియజేశారు. సమస్యను పరిష్కరించే వరకు స్వచ్ఛందంగా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని హడక్ కమిటీ సభ్యులు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్