కాజీపేట మండలం 46 డివిజన్ పరిధిలో గల సీఎం చెప్పిన విధంగా గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్స్ నమోదు పెంచే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం మడికొండ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ జయ రాజు వినూత్నమయిన రీతిలో చిన్న పిల్లలకు చదువు పట్ల ఆసక్తి కలిగించడం కోసం వారికి స్వాగతం చెబుతూ వారికి స్నాక్స్ పంచి పెట్టారు.