కాజీపేట: మున్సిపల్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్

54చూసినవారు
కాజీపేట: మున్సిపల్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్
హనంకొండ జిల్లా కాజీపేట మండలం శనివారం రాంపూర్ మడికొండ గ్రామాలలో మున్సిపల్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మెయిన్ రోడ్డు ఆక్రమించి రోడ్డు మీద ఉన్న అనేక షాపుల ముందు ఉన్న సైన్ బోర్డులను ఏర్పాటు చేసినందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ సిబ్బంది జెసిబి సహాయంతో వాటిని తొలగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్