ఏనుమాముల మార్కెట్లో తెల బంగారం ధర

52చూసినవారు
ఏనుమాముల మార్కెట్లో తెల బంగారం ధర
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పత్తి పోటెత్తింది. మార్కెట్లో క్వింటా పత్తి ధర 6750 గా నమోదయిందని మార్కెట్ కార్యదర్శి జి. రెడ్డి తెలిపారు. రైతులు తమ పత్తిని మార్కెట్ తరలించే సమయంలో పత్తిలో తేమశాతం తక్కువగా ఉండేలా చూసుకొని తీసుకు రావడం వలన పత్తికి మంచి ధర పలుకుతుందని మార్కెట్ అధికార వర్గాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్