బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షులుగా కొలను సంతోష్ రెడ్డి

79చూసినవారు
బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షులుగా కొలను సంతోష్ రెడ్డి
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సంఘటన పర్వ్ 2024 ఎన్నికల నియమావళి ఆధారంగా రాష్ట్ర ఎన్నికల అధికారి ఎండల లక్ష్మినారాయణ కొలను సంతోష్ రెడ్డిని బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షునిగా నియమించినట్లు సోమవారం మీడియా ప్రతినిధులతో తెలియజేశారు. అనంతరం వారికి శుభాకాంక్షలు తెలియజేసారు.

సంబంధిత పోస్ట్