మందకృష్ణ మాదిగను కలిసిన కొండేటి

81చూసినవారు
మందకృష్ణ మాదిగను కలిసిన కొండేటి
భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకం. ఉద్యమాన్ని ముందుండి నడిపించి ఏబిసిడి వర్గీకరణకు పూర్తి బాధ్యతతో అలుపెరుగని కృషిచేసిన మందకృష్ణ మాదిగని కోర్టు తీర్పు అనంతరం ఢిల్లీలో కలిసి శాలువాతో మాజీ శాసన సభ్యులు, భారతీయ జనతా పార్టీ ఎస్సి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్ గురువారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంచన కృష్ణ, కాసిపేట శివాజీ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్