వరంగల్: సిసి రోడ్డు, డ్రైనేజీల నిర్మాణం కోసం శంకుస్థాపన

62చూసినవారు
వరంగల్ పైడిపల్లి గ్రామంలో 50 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు, డ్రైనేజీల నిర్మాణం కోసం బుధవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు కోసం ఎవరు ఎన్ని ఆటంకాలు ఎదురైనా 80 ఫీట్ల రోడ్డును వేయించి అలాగే రోడ్డు మార్గంలో ఇండ్లు కోలిపోతున్న వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని తెలిపారు. ఎవరు అధైర్య పడవద్దని ప్రతిపక్షాల వారి మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు.

సంబంధిత పోస్ట్