ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న నాయకులు

53చూసినవారు
ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న నాయకులు
వర్దన్నపేట శాసనసభ్యులు నాగరాజు ఆదేశాల మేరకు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోసం చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ వర్దన్నపేట మున్సిపల్ పట్టణ కేంద్రంలోని 2వ డివిజన్ లో గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచారం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మైస సురేష్ కుమార్, దుబ్బాక శివ, మహిళ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్