ఎస్సీ వర్గీకరణ అంశంపై వర్ధన్నపేట ఎమ్మెల్యే కె. ఆర్ నాగరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని నిరసిస్తూ మాదిగ జేఏసీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కె ఆర్ నాగరాజు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని వారు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.