తప్పిపోయిన వృద్ధుడిని చేరదీసిన మడికొండ పోలీసులు

68చూసినవారు
తప్పిపోయిన వృద్ధుడిని చేరదీసిన మడికొండ పోలీసులు
కాజీపేట మండలం మడికొండ వాల్మీకి నగర్‌లో తప్పిపోయిన (70) ఓ వృద్ధుడుని పోలీసులు చేరదీశారు. ఈయన వివరాలు తెలుకున్న పోలీసులు కుమారుడు రహీముద్దీన్ కు సమాచారం ఇచ్చారు. సమాచారం మేరకు కుమారుడు స్టేషన్ కు వచ్చాడు. దీంతో మా తండ్రిని అప్పగించినందుకు మడికొండ పోలీసులకు బుధవారం కృతజ్ఞతలు తెలియజేశాడు.

సంబంధిత పోస్ట్