యాత్రను విజయవంతం చేయండి

73చూసినవారు
యాత్రను విజయవంతం చేయండి
హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఈ నెల 14వ తేదీన రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వరంగల్ ఎంజీఎం సెంటర్ నుంచి హనుమకొండ అంబేద్కర్ సెంటర్ వరకు సుమారు 2000 మందితో భారీ ఎత్తున నిర్వహించబోయే విజ్ఞాన జ్యోతి యాత్రను విజయవంతం చేయాలని గురువారం మాల మహానాడు వివిధ అనుబంధ కూల సంఘాల నాయకుల, కార్యకర్తలతో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు సమీక్ష సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్