వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు ఆదివారం సాధారణ సెలవుల్లో భాగంగా మార్కెట్ బంధు ఉంటుంది మార్కెట్లో ఎలాంటి క్రయవిక్రయాలు నిర్వహించబడవు. కావున ఇట్టి విషయాన్ని రైతులందరూ గమనించవలసిందిగా మార్కెట్ అధికారులు తెలిపారు. మార్కెట్ తిరిగి మరల సోమవారం యధావిధిగా మార్కెట్ కార్యకలాపాలు కొనసాగుతాయని రైతులు గమనించవలసిందిగా మార్కెట్ అధికారులు తెలిపారు.