వర్ధన్నపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

56చూసినవారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తూనే మరోపక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఖాజీపేట మండలం టేకులగూడెం గ్రామం నందు కాజీపేట దర్గా పీఏసీఎస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి తో కలిసి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్