యోగా దినోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే

53చూసినవారు
యోగా దినోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే
హనుమకొండ జిల్లా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు యోగ దినోత్సవం పురస్కరించుకొని వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు శుక్రవారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్త రీజినల్ డైరెక్టర్ ఆఫ్ యోగ రవి నాయక్, టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, కాంగ్రెస్ నాయకులు ఏవి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్