మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

69చూసినవారు
మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రానికి చెందిన ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న మరణించిన తోట జనార్ధన్ కుటుంబ సభ్యులను పరామర్శించి, అనంతరం ఇల్లంద గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించగా రంగు సరోజన మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు బుధవారం సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్