హోంగార్డు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

82చూసినవారు
హోంగార్డు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
వరంగల్ జిల్లా 43వ డివిజన్ పరిధిలో మామునూరు గ్రామానికి చెందిన పోలీస్ హోంగార్డు వడ్డేపల్లి సుధాకర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి, వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు ఆదివారం తెలిపారు. ఎమ్మెల్యే వెంట 43వ డివిజన్ కార్పొరేటర్ ఈదుర్ల అరుణ విక్టర్, మాజీ జెడ్పిటిసి, బుచ్చిరెడ్డి, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్