వాహనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

80చూసినవారు
వాహనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎస్. ఆర్. ఆర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వికలాంగులకు ట్రై సైకిల్ బ్యాటరీ వాహనాలను పాలకుర్తి ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి బుధవారం పంపిణీ ఈ కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి, స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్