శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

74చూసినవారు
శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలో 20 లక్షల రూపాయల వ్యయంతో నూతన గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు బుధవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే వెంట స్థానిక గ్రామ, మండల ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ జిల్లా , బ్లాక్, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్