మొక్కలు నాటిన ఎమ్మెల్యే

53చూసినవారు
మొక్కలు నాటిన ఎమ్మెల్యే
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని కొంకాపాక గ్రామంలో 75వ వన మహోత్సవంలో భాగంగా గ్రామంలో వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు బుధవారం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో
ఎమ్మెల్యే వెంట స్థానిక గ్రామ, మండల ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ జిల్లా , బ్లాక్, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్