విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

58చూసినవారు
విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని పెద్ద తండాలో బతుకమ్మ తల్లి విగ్రహాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పర్వతగిరి మండల పరిధిలోని జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్