ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహణ

72చూసినవారు
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహణ
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్, నల్లగొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ల ఉప ఎన్నిక బిజెపి అభ్యర్థి గుజ్జల ప్రేమెంధర్ రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ రెడ్డి అధ్వర్యంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల కోర్టులో న్యాయవాదులను కలిసి బుధవారం ప్రచారం నిర్వహించారు. మొదటి ప్రాధాన్యత ఓటు బీజేపీకి వేసి ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిపించాలని వారిని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బిజెపి శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్