నాయుడు పంపు వద్ద మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

52చూసినవారు
వరంగల్ నాయుడు పంప్ జంక్షన్ వద్ద శనివారం సాయంత్రం వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కేఆర్ దిలీప్ రాజ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ , గ్యాస్ ధరల పెంపు పై నిరసన వ్యక్తం చేస్తూ మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు యూత్ కాంగ్రెస్ జిల్లా, మండల, డివిజన్, గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్