ముందస్తు చర్యలు చేపట్టిన అధికారులు

82చూసినవారు
ముందస్తు చర్యలు చేపట్టిన అధికారులు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 43వ డివిజన్ పరిధిలోని జక్కలోది గ్రామంలో మురికి కాల్వలో చెత్త పేరుకపోవడంతో రాబోయేది వర్షాకాలం కావడంతో ముందస్తు జాగ్రత్తగా వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు సూచన మేరకు మున్సిపల్ అధికారులు వారి సిబ్బంది వెంటనే జెసిబి సహాయంతో మురికి కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. ముందస్తు చర్యలు చేపట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్