పర్వతగిరి: 'వృత్తి వ్యాపారాలకు లైసెన్స్ తప్పనిసరి'

55చూసినవారు
పర్వతగిరి: 'వృత్తి వ్యాపారాలకు లైసెన్స్ తప్పనిసరి'
గ్రామ పంచాయతి పరిధిలో వృత్తి వ్యాపారం చేసుకునే వారు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి కటకం కల్పనా సూచించారు. పర్వతగిరి గ్రామంలో దుకాణాలను బుధవారం సందర్శించి వ్యాపారులకు పలు సూచనలు చేశారు. గ్రామంలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, నర్సరీ మొక్కలు, సెరిగ్రేషన్ షెడ్ లో వర్మీ కంపోస్టు తయారు విధానం పరిశీలించారు. కార్యక్రమంలో డివిజన్ పంచాయతి అధికారి వేదావతి, పంచాయతి కార్యదర్శి రఘు ఉన్నారు.

సంబంధిత పోస్ట్