పర్వతగిరి: కల్వర్టు తో పొంచి ఉన్న ప్రమాదం

6చూసినవారు
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం తురకల సోమారం గ్రామ శివారు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమీపంలో పాత కల్వర్టు శిథిలావస్థకు చేరడంతో ఇటీవల నూతన కల్వర్టు నిర్మాణం చేపట్టారు. నిర్మాణాన్ని పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేయడంతో ప్రస్తుత వర్షాకాలంలో వరద పోటెత్తితే ఇబ్బందులు ఎదురుకానున్నాయి. కల్వర్టు కు ఇరువైపుల రెయిలింగ్ ఏర్పాటు చేయక పోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు తెలుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్