మడికొండ పద్మశాలి సంఘం పక్షాన ఎమ్మెల్యేకి వినతి పత్రం

57చూసినవారు
మడికొండ పద్మశాలి సంఘం పక్షాన ఎమ్మెల్యేకి వినతి పత్రం
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ ఇనగల వెంకటరామిరెడ్డి, తదితర ప్రభుత్వ అధికారుల సమక్షంలో పద్మశాలి సంఘం నుంచి, మార్కండేయ గుడి నిర్మాణం, సంఘ భవనంలో అసంపూర్తిగా నిలిచిన పనుల గురించి, మడికొండ చౌరస్తాలో కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటుకై శుక్రవారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నామని కుమారస్వామి, కామని మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్