వినతి పత్రం అందజేత

70చూసినవారు
వినతి పత్రం అందజేత
హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ పరిధిలోని పలు కాలనీల సమస్యల అభివృద్ధి పనుల పై వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు కి డివిజన్ ప్రజలు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తూర్పాటి సులోచన సారయ్య, 14వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ , సుందరయ్య నగర్ త్రికోవెల శ్రీను స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్