బిజెపి నాయకుల సన్నాహక సమావేశం

82చూసినవారు
బిజెపి నాయకుల సన్నాహక సమావేశం
వర్ధన్నపేట నియోజక ఇల్లంద గ్రామంలోని బిజెపి వర్ధన్నపేట రూరల్ మండల కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గం కోఆర్డినేటర్, రాయపురపు కుమారస్వామి అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఎం. ఎల్. సీ వర్ధన్నపేట నియోజకవర్గం స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్