కల్లుగీత కార్మికుల భద్రతకే కాటమయ్య రక్ష కిట్లు: ఎమ్మెల్యే

69చూసినవారు
కులవృత్తుల ప్రోత్సాహానికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని, కల్లు గీతకార్మికుల రక్షణ కోసమే కాటమయ్య రక్షణ కిట్లు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వర్ధన్నపేటలో శుక్రవారం శిక్షణ పొందిన కల్లుగీత కార్మికులకు 194 మందికి కాటమయ్య రక్షణ కవచం(భద్రత కిట్) లను పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్