రాయపర్తి: డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన ప్రోహిబిషన్ ఎస్ఐ

82చూసినవారు
రాయపర్తి: డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన ప్రోహిబిషన్ ఎస్ఐ
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు రాయపర్తి మార్గంలోని దుర్గమ్మ ఆలయ సెంటర్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ లో ప్రోహిబిషన్ ఎస్ఐ మధు పలువురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారని అన్నారు. అంతే కాకుండా పెళ్లిళ్లకు, శుభకార్యాలకు వెళ్లి వచ్చే వారు మద్యం సేవించి వాహనాలు నడుపరాదని సూచించారు.

సంబంధిత పోస్ట్