వరంగల్ ఎనుమాముల ఎన్టీఆర్ నగర లో గుట్కా ఉత్పత్తులు సరఫరా చేస్తున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం దాడి చేసి రూ. 8. 91 లక్షల విలువైన, పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. హుజూరాబాద్ కు చెందిన రావి శ్రీధర్, ఎన్టీఆర్ నగర్ కు చెందిన గుండా కృష్ణను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఏసీపీ మధుసూదన్, సీఐ ఎస్. రాజు, ఆర్ఎస్సై భానుప్రకాశ్ పాల్గొన్నారు.