హైదరాబాద్ 78 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ కార్యాలయంలో జాతీయ పతకాన్ని తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నెనీ రవీందర్ రావు గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీజిఎం జ్యోతి, జీఎంలు పద్మ, సురేఖ, డీజీఎం, ఏజీఎంలు ఉన్నత అధికారులు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.