చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

75చూసినవారు
చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఐనవోలు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్ఎఫ్) 36 మంది లబ్ధిదారులకు సుమారు 8లక్షల 56వేల రూపాయల విలువ గల చెక్కులను వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు బుధవారం పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఐనవోలు మండల పరిధిలోని ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు జిల్లా, బ్లాక్, మండల కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్