వర్ధన్నపేట: ప్రస్తుతం దేశంలో రాజ్యాంగం పైన దాడి జరుగుతుంది: ఎమ్మెల్యే

57చూసినవారు
బాపును గౌరవించుకోవాలి, అంబేద్కర్ ను గౌరవించుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఆదివారం భారత రాజ్యాంగం పరిరక్షణ యాత్రలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదం గొప్ప నినాదమని అన్నారు. ప్రస్తుతం దేశంలో రాజ్యాంగం పైన దాడి జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్