వర్ధన్నపేటకు చేరుకున్న మహనీయుల స్ఫూర్తి యాత్ర

77చూసినవారు
వర్ధన్నపేట కొత్తపల్లి గ్రామానికి ఆదివారం రాత్రి మహానీయుల జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్ జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరుగుతున్న "మహనీయుల స్ఫూర్తి యాత్ర" చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాదిగల ఐక్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు యాత్రను కొనసాగిస్తూ గ్రామంలో భారీ ర్యాలీని ఏర్పాటు చేసారు. అంబేద్కర్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్