గణాంక దర్శిని ఆవిష్కరణ

50చూసినవారు
గణాంక దర్శిని ఆవిష్కరణ
వరంగల్ సామాజిక ఆర్థిక ప్రణాళిక విధాన రూపకల్పనలో గణాంకాలు పాత్ర ముఖ్యమైందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో జిల్లా గణాంక దర్శిని పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. రోజువారి జీవితంలో గణాంకాల వాడకం విధానాలను రూపొందించడంలో గణాంకాలు దోహద పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్