లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

50చూసినవారు
హనుమకొండ జిల్లా హాసన్ పర్తి మండల ఎమ్మార్వో కార్యాలయం నందు, హాసన్ పర్తి మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన మంది అర్హులైన లబ్ధిదారులకు 80 లక్షల 9వేల 280 రూపాయల కల్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులను బుధవారం వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్