కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే

73చూసినవారు
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని వడ్లకొండ గ్రామం లో బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కె. ఆర్ నాగరాజు గురువారం కండువా కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో వడ్లకొండ గ్రామ కాంగ్రెస్ నాయకులు, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్