మహిళ సంఘాల పనితీరు అద్భుతం

72చూసినవారు
మహిళ సంఘాల పనితీరు అద్భుతం
వరంగల్ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో జరిగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ అభివృద్ధి పథకాలను పరిశీలించి అధ్యయనం చేయుటకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఇల్లందకు వచ్చిన సెంట్రల్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ బృందం గురువారం మహిళ సంఘాల సభ్యులతో భేటీ అయ్యారు. మహిళ సంఘాల పనితీరు, విధి విధానాలను పుస్తక నిర్వహణ, ఆదాయం-వ్యయాలను అడిగి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.

సంబంధిత పోస్ట్