గంజాయి దగ్ధం చేసిన పోలీసులు

79చూసినవారు
గంజాయి దగ్ధం చేసిన పోలీసులు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ కేసుల్లో స్మగ్లర్ల వద్ద పట్టుబడిన గంజాయిని పోలీస్ అధికారులు దగ్ధం చేశారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో విభాగం ఆదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న కోటి ముప్పై లక్షల విలువైన ఐదు వందల ఇరువై కిలోల గంజాయిని డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అమ్మవారి పేట ప్రాంతంలో పట్టుబడిన గంజాయిని దగ్ధం చేసి నాశనం చేశారు.

ట్యాగ్స్ :